Wednesday, 23 September 2026
  • Home  
  • ఆంధ్రప్రదేశ్ పింఛన్ల పంపిణీ విధానంలో కీలక మార్పులు!
- అన్నమయ్య

ఆంధ్రప్రదేశ్ పింఛన్ల పంపిణీ విధానంలో కీలక మార్పులు!

ఆంధ్రప్రదేశ్ పింఛన్ల పంపిణీ విధానంలో కీలక మార్పులు! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా వికలాంగులు, వృద్ధులు మరియు వితంతువుల పింఛన్ల పంపిణీ విధానంలో మార్పులు చేస్తూ తాజా ఉత్తర్వులు (Memo No.3336974) జారీ చేసింది. 🔹 ముఖ్యమైన మార్పులు ఇవే: కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. పింఛన్ మొత్తాన్ని రెండు భాగాలుగా విభజించి పంపిణీ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ వాటా (NSAP Share): లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా జమ అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వ వాటా (NTR భరోసా): మిగిలిన అమౌంట్ ఎప్పటిలాగే మీ ఇంటి వద్దకే వచ్చి నగదు రూపంలో అందిస్తారు. 👉 లబ్ధిదారులకు అందే పూర్తి వివరాలు: 👴 వృద్ధాప్య పింఛన్ (60-79 సం||లు): బ్యాంకులో: ₹200 + చేతికి: ₹3800 = మొత్తం: ₹4,000 👵 వృద్ధాప్య పింఛన్ (80 సం||లు పైబడిన వారు): బ్యాంకులో: ₹500 + చేతికి: ₹3500 = మొత్తం: ₹4,000 వితంతు పింఛన్ (40-79 సం||లు): బ్యాంకులో: ₹300 + చేతికి: ₹3700 = మొత్తం: ₹4,000 వితంతు పింఛన్ (80 సం||లు పైబడిన వారు): బ్యాంకులో: ₹500 + చేతికి: ₹3500 = మొత్తం: ₹4,000 ♿ వికలాంగుల పింఛన్ (18-79 సం||లు): బ్యాంకులో: ₹300 + చేతికి: ₹5700 = మొత్తం: ₹6,000 ♿ వికలాంగుల పింఛన్ (80 సం||లు పైబడిన వారు): బ్యాంకులో: ₹500 + చేతికి: ₹5500 = మొత్తం: ₹6,000 📌 గమనిక: పింఛన్ మొత్తం రూపాయి కూడా తగ్గదు, మీకు వచ్చే పూర్తి పింఛన్ (₹4000 లేదా ₹6000) యథావిధిగా అందుతుంది. కానీ కొంత భాగం బ్యాంకులో, మరికొంత భాగం చేతికి వస్తుంది. లబ్ధిదారులందరికీ చేరేలా ఈ సమాచారాన్ని షేర్ చేయండి! 🙏

ఆంధ్రప్రదేశ్ పింఛన్ల పంపిణీ విధానంలో కీలక మార్పులు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా వికలాంగులు, వృద్ధులు మరియు వితంతువుల పింఛన్ల పంపిణీ విధానంలో మార్పులు చేస్తూ తాజా ఉత్తర్వులు (Memo No.3336974) జారీ చేసింది.
🔹 ముఖ్యమైన మార్పులు ఇవే:
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. పింఛన్ మొత్తాన్ని రెండు భాగాలుగా విభజించి పంపిణీ చేయనున్నారు.
కేంద్ర ప్రభుత్వ వాటా (NSAP Share): లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా జమ అవుతుంది.
రాష్ట్ర ప్రభుత్వ వాటా (NTR భరోసా): మిగిలిన అమౌంట్ ఎప్పటిలాగే మీ ఇంటి వద్దకే వచ్చి నగదు రూపంలో అందిస్తారు.
👉 లబ్ధిదారులకు అందే పూర్తి వివరాలు:
👴 వృద్ధాప్య పింఛన్ (60-79 సం||లు):
బ్యాంకులో: ₹200 + చేతికి: ₹3800 = మొత్తం: ₹4,000
👵 వృద్ధాప్య పింఛన్ (80 సం||లు పైబడిన వారు):
బ్యాంకులో: ₹500 + చేతికి: ₹3500 = మొత్తం: ₹4,000
వితంతు పింఛన్ (40-79 సం||లు):
బ్యాంకులో: ₹300 + చేతికి: ₹3700 = మొత్తం: ₹4,000
వితంతు పింఛన్ (80 సం||లు పైబడిన వారు):
బ్యాంకులో: ₹500 + చేతికి: ₹3500 = మొత్తం: ₹4,000
♿ వికలాంగుల పింఛన్ (18-79 సం||లు):
బ్యాంకులో: ₹300 + చేతికి: ₹5700 = మొత్తం: ₹6,000
♿ వికలాంగుల పింఛన్ (80 సం||లు పైబడిన వారు):
బ్యాంకులో: ₹500 + చేతికి: ₹5500 = మొత్తం: ₹6,000
📌 గమనిక: పింఛన్ మొత్తం రూపాయి కూడా తగ్గదు, మీకు వచ్చే పూర్తి పింఛన్ (₹4000 లేదా ₹6000) యథావిధిగా అందుతుంది. కానీ కొంత భాగం బ్యాంకులో, మరికొంత భాగం చేతికి వస్తుంది.
లబ్ధిదారులందరికీ చేరేలా ఈ సమాచారాన్ని షేర్ చేయండి! 🙏

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.