ఖానాపురం పున్నమి ప్రతినిధి:.బుధరావుపేట (రామలింగపల్లె)లో ఇటీవల ఆరోగ్యం స్థితి బాగాలేక మరణించిన కురేముల ఎల్లయ్య గారి పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులను కలిసి వారికి పల్లె కాలనీ వాసులు 50 కేజీ ల బియ్యం వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు.
షేక్ జుబేర్ వార్డ్ మెంబెర్ మరియు ఆకుల లక్ష్మణ్, మట్టిపెల్లి సంపత్,షేక్ ఖలీల్,నరగోని సాయి నారగోని కరుణాకర్, మధు, పాషా.. తదితరులు పాలుగోన్నారు.


