Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Featured

మూలపేటలో పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిథి షేక్ .
  • ఉస్మాన్ అలీ...✍️­­­ నెల్లూరు నగరంలోని మూలపేటలోని శంకర మఠం నందు నిరుపేదలకు బియ్యం నిత్యావసర సరుకులు, కూరగాయలను గురువారం పంపిణీ చేశారు.
  • ఈ కార్యక్రమంలో దాతలుగా శంకర మఠం మేనేజర్ కొర్రపాటి నందకిషోర్ & ఉషా,మాళెం సుధీర్ కుమార్ రెడ్డి ,దూబగుంట గౌరీశంకర్,అమంచెర్ల ప్రభాకర్,పొచాగ్నుల పవన్,స్వరాజు రాజేష్ పాల్గొన్నారు.

పున్నమి ప్రతినిథి షేక్ . ఉస్మాన్ అలీ…✍️­­­

నెల్లూరు నగరంలోని మూలపేటలోని శంకర మఠం నందు నిరుపేదలకు బియ్యం నిత్యావసర సరుకులు, కూరగాయలను గురువారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దాతలుగా శంకర మఠం మేనేజర్ కొర్రపాటి నందకిషోర్ & ఉషా,మాళెం సుధీర్ కుమార్ రెడ్డి ,దూబగుంట గౌరీశంకర్,అమంచెర్ల ప్రభాకర్,పొచాగ్నుల పవన్,స్వరాజు రాజేష్ పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *