Monday, 10 August 2026
  • Home  
  • ముధోల్ మండల ఎస్సీ సెల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా విశ్వంబర్
- నిర్మల్

ముధోల్ మండల ఎస్సీ సెల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా విశ్వంబర్

ముధోల్, ఆగస్టు 9(పున్నమి ప్రతినిధి ): ముధోల్ మండల ఎస్సీ సెల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా జోందలే విశ్వంబర్ ను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కట్ట శ్యాంసుందర్ ఆధ్వర్యంలో శనివారం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పార్టీ అధిష్టానం పార్టీలో చేసిన సేవలను గుర్తించు ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా జోన్దలే విశ్వంబర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.