Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

డుంబ్రిగుడ: రోడ్డు కి ఇరువైపుల ఉన్న తుప్పల తొలగింపు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
డుంబ్రిగుడ: రోడ్డు కి ఇరువైపుల ఉన్న తుప్పల తొలగింపు

వార్త ముఖ్యాంశాలు

  • డుంబ్రిగుడ మండలం, కొర్రాయి పంచాయతీలో రహదారికి ఇరువైపుల గుబురుగా పెరిగిన తుప్పలను తొలగించే కార్యక్రమం సోమవారం చేపట్టారు.
  • తుప్పలు తొలగింపు పనులను పంచాయతి సర్పంచ్ పూజారి కొములు దగ్గరుండి పర్యవేక్షించారు.
  • అరకు గ్రామం నుండి కొల్లాపుట్టు పంచాయతీ సరిహద్దు వరకు రహదారికి ఇరువైపుల ఉన్న తుప్పలను తొలగించారు.

డుంబ్రిగుడ మండలం, కొర్రాయి పంచాయతీలో రహదారికి ఇరువైపుల గుబురుగా పెరిగిన తుప్పలను తొలగించే కార్యక్రమం సోమవారం చేపట్టారు. తుప్పలు తొలగింపు పనులను పంచాయతి సర్పంచ్ పూజారి కొములు దగ్గరుండి పర్యవేక్షించారు. అరకు గ్రామం నుండి కొల్లాపుట్టు పంచాయతీ సరిహద్దు వరకు రహదారికి ఇరువైపుల ఉన్న తుప్పలను తొలగించారు. తుప్పలు తొలగించడంతో వాహన ప్రమాదాలు అరికట్టవచ్చని ఆయన అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *