Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Alluri Sitharama Raju

అడ్డతీగల: ముగిసిన పెసా శిక్షణ కార్యక్రమాలు

Punnami Newsroom Published:
అడ్డతీగల: ముగిసిన పెసా శిక్షణ కార్యక్రమాలు

Story highlights

  • గిరిజన ప్రాంత సాంప్రదాయాలు, సంస్కృతి పరిరక్షణలో పెసా చట్టం పాత్రను అడ్డతీగల ఎంపీడీఓ ఏవివి కుమార్ తెలిపారు.
  • సోమవారం తో ముగిసిన 4 రోజుల పెసా శిక్షణ కార్యక్రమంలో ఎంపీడీఓ మాట్లాడారు.
  • పెసా చట్టం ఆవశ్యకత, గ్రామస్ధాయి తగాదాలు, భూ వివాదాల పరిష్కారంలో, స్ధానిక వనరులు వినియోగంలో పెసా గ్రామసభ అధికారాలను ట్రైనర్ వివరించారు.

గిరిజన ప్రాంత సాంప్రదాయాలు, సంస్కృతి పరిరక్షణలో పెసా చట్టం పాత్రను అడ్డతీగల ఎంపీడీఓ ఏవివి కుమార్ తెలిపారు. సోమవారం తో ముగిసిన 4 రోజుల పెసా శిక్షణ కార్యక్రమంలో ఎంపీడీఓ మాట్లాడారు. పెసా చట్టం ఆవశ్యకత, గ్రామస్ధాయి తగాదాలు, భూ వివాదాల పరిష్కారంలో, స్ధానిక వనరులు వినియోగంలో పెసా గ్రామసభ అధికారాలను ట్రైనర్ వివరించారు. పెసా కమిటీలకు పెసా పుస్తకాలను అందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *