చిట్వేల్ పున్నమి ప్రతినిధి జూలై 31
చిట్వేల్ మండలంలోని మార్గోపల్లి గ్రామంలో మన్నూరు సుదర్శన్ రెడ్డి ఆహ్వానం మేరకు నిర్వహించిన నూతన గృహప్రవేశ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా నూతన గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలిపిన ముక్కా వరలక్ష్మి , ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. గ్రామస్తులతో మమేకమై మాట్లాడిన ఆమె, ప్రజల మద్దతుతో సేవా కార్యక్రమాల్లో ముందుండేలా తాము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

మన్నూరు సుదర్శన్ రెడ్డి నూతన గృహప్రవేశంలో పాల్గొన్న ముక్కా వరలక్ష్మి
చిట్వేల్ పున్నమి ప్రతినిధి జూలై 31 చిట్వేల్ మండలంలోని మార్గోపల్లి గ్రామంలో మన్నూరు సుదర్శన్ రెడ్డి ఆహ్వానం మేరకు నిర్వహించిన నూతన గృహప్రవేశ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా నూతన గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలిపిన ముక్కా వరలక్ష్మి , ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలని, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. గ్రామస్తులతో మమేకమై మాట్లాడిన ఆమె, ప్రజల మద్దతుతో సేవా కార్యక్రమాల్లో ముందుండేలా తాము ఎప్పుడూ సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

