Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆదిలాబాదు

ఏక్ నాథ్ మహారాజ్ ను దర్శించుకున్న మాజీ ఎంపీ బాపూరావు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
ఏక్ నాథ్ మహారాజ్ ను దర్శించుకున్న మాజీ ఎంపీ బాపూరావు

వార్త ముఖ్యాంశాలు

  • మహారాష్ట్ర రాష్టం నాందేడ్ జిల్లా కందర్ తాలూకా లోని ఉంరాజ్ దాక్రె పండర్ పూర్ లోని ఏక్ నాథ్ మహరాజ్ ను మాజీ ఎంపీ, రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపూరావు దర్శించుకున్నారు.
  • ముందుగా ఆలయానికి చేరుకున్న మాజీ ఎంపీ ను ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికి, మహరాజ్ జ్ఞాపిక ను అందజేశారు.
  • అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

మహారాష్ట్ర రాష్టం నాందేడ్ జిల్లా కందర్ తాలూకా లోని ఉంరాజ్ దాక్రె పండర్ పూర్ లోని ఏక్ నాథ్ మహరాజ్ ను మాజీ ఎంపీ, రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపూరావు దర్శించుకున్నారు. ముందుగా ఆలయానికి చేరుకున్న మాజీ ఎంపీ ను ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికి, మహరాజ్ జ్ఞాపిక ను అందజేశారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వీరి వెంట గుడిహత్నూర్ మండల పెద్దలు ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *