Friday, 2 October 2026
  • Home  
  • మజ్జి శ్రీనివాసరావును కలిసిన బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయణ
- విజయనగరం 

మజ్జి శ్రీనివాసరావును కలిసిన బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయణ

బొబ్బిలి, అక్టోబర్ 02: బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయణ, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు శుక్రవారం మాజీ జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)ను ఆయన క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. చిన్న శ్రీనుతో ఆత్మీయంగా ముచ్చటించి, కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ భేటీ స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.