పున్నమి ప్రతినిధి:సోన్ మండలం, గంజాల్: మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని గంజాల్ గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మొయినుద్దీన్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సత్యం, అహింస, శాంతి మార్గాల్లో గాంధీజీ చూపిన బాటను స్మరించుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
పున్నమి రిపోర్టర్
అబ్దుల్ సాదిక్
నిర్మల్ జిల్లా

గంజాల్లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
పున్నమి ప్రతినిధి:సోన్ మండలం, గంజాల్: మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని గంజాల్ గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎంబడి రాజేశ్వర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మొయినుద్దీన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సత్యం, అహింస, శాంతి మార్గాల్లో గాంధీజీ చూపిన బాటను స్మరించుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. పున్నమి రిపోర్టర్ అబ్దుల్ సాదిక్ నిర్మల్ జిల్లా

