Friday, 18 September 2026
  • Home  
  • భూపతి రెడ్డి సేవలు చిరస్మరణీయం
- రాజన్న సిరిసిల్ల

భూపతి రెడ్డి సేవలు చిరస్మరణీయం

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 17 రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నిజం నిరంకుశ పాలన. రజకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సింగిరెడ్డి భూపతి రెడ్డి ధైర్యంగా పోరాడారు. తంగళ్ళపల్లి మండలం లక్ష్మీపూర్ చెందిన ఆయన భూస్వాముల క్రమ పత్రాలను కదిలించి పేదలకు విముక్తి కల్పించేందుకు కృషి చేశారు 1948 మార్చ్ 14 మహా మాదాపూర్ ప్రాంతంలో నిజాం సైన్యంతో జరిగిన ఎదురు కాల్పుల్లో వీర మరణం పొందారు ప్రజల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన ఆయనే త్యాగం మరువలేనిది

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 17 రాజన్న సిరిసిల్ల జిల్లా
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నిజం నిరంకుశ పాలన. రజకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సింగిరెడ్డి భూపతి రెడ్డి ధైర్యంగా పోరాడారు. తంగళ్ళపల్లి మండలం లక్ష్మీపూర్ చెందిన ఆయన భూస్వాముల క్రమ పత్రాలను కదిలించి పేదలకు విముక్తి కల్పించేందుకు కృషి చేశారు 1948 మార్చ్ 14 మహా మాదాపూర్ ప్రాంతంలో నిజాం సైన్యంతో జరిగిన ఎదురు కాల్పుల్లో వీర మరణం పొందారు ప్రజల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన ఆయనే త్యాగం మరువలేనిది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.