పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 17 రాజన్న సిరిసిల్ల జిల్లా
నిజాం గద్ద ను కదిలించిన పోరు యోధుడు బద్దం ఎల్లారెడ్డి గుర్తింపు పొందారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం గాలి పల్లి లో జన్మించిన ఆయన ఉద్యమ స్ఫూర్తితో ప్రజల కోసం పోరాడారు జైలు జీవితం వెట్టి చాకిరికి వ్యతిరేకంగా పోరాటం వంటి కార్యక్రమాలు చురుకుగా పాల్గొన్నారు తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించారు. 1952 ఎన్నికల్లో పీవీ నరసింహారావు పై ఎంపీగా విజయం సాధించారు



