Wednesday, 12 August 2026
  • Home  
  • బెల్లంపల్లి మండలంలో ఐదవ రోజు కొనసాగిన సీపీఐ పోరుయాత్ర
- మంచిర్యాల

బెల్లంపల్లి మండలంలో ఐదవ రోజు కొనసాగిన సీపీఐ పోరుయాత్ర

సీపీఐ ప్రజా పోరు యాత్ర బెల్లంపల్లి మండలంలోని లంబడి తండా, తాళ్ల గురజాల, మాల గురుజాల, దుగునపల్లి, పెర్కపల్లి, బట్వాన్పల్లి, పాత బెల్లంపల్లి, ఆకనపల్లి, లింగాపూర్ గ్రామాలలో బెల్లంపల్లి సిపిఐ మండల కార్యదర్శి కామ్రేడ్ బొంతల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ప్రజా పోరు యాత్ర జరిగినది ఈ చైతన్య యాత్రకు ముఖ్య అతిథులుగా కామ్రేడ్ మిట్టపల్లి వెంకటస్వామి రాష్ట్ర కంట్రోల్ కమిషన్ కార్యదర్శి దాగం మల్లేష్ బెల్లంపల్లి నియోజకవర్గ కార్యదర్శి బొల్లంపూర్ణిమ రాష్ట్ర సమితి సభ్యురాలు పాల్గొన్నారు ఈ యాత్ర వెంబడి అన్ని గ్రామాలను తిరిగిన బృంద నాయకులు అడపు రాజమౌళి బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి అంబేద్కర్ తిలక్ బెల్లంపల్లి పట్టణ సహాయ కార్యదర్శి అక్క పెళ్లి బాబు డి కె యు జాతీయ సమితి సభ్యులు గుండా చంద్రమాణిక్యం బి కే ఎన్ యు జిల్లా కార్యదర్శి మేకల రాజేశం జిల్లా సమితి సభ్యులు రత్నం రాజం జిల్లా సమితి సభ్యులు దాసరి తిరుపతి గౌడ్, బెల్లంపల్లి బ్రాంచ్ సహాయ కార్యదర్శి కొండు బానేష్, తాండూర్ మండల కార్యదర్శి గోమాస గంగారాం, గురుజాల శాఖ కార్యదర్శి బుడిమే వెంకటేష్క, నపల్లి శాఖ కార్యదర్శి నాయకులు మిట్టపల్లి కుమారస్వామి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.