Saturday, 12 September 2026
  • Home  
  • SIR ఫేజ్‌–2పై కూటమి నాయకులతో ఎమ్మెల్యే నల్లమిల్లి సమావేశం
- తూర్పు గోదావరి

SIR ఫేజ్‌–2పై కూటమి నాయకులతో ఎమ్మెల్యే నల్లమిల్లి సమావేశం

అనపర్తి, సెప్టెంబర్ 10 (పున్నమి ప్రతినిధి): అనపర్తి మండలం రామవరం గ్రామంలో SIR ఫేజ్‌–2 చివరి దశకు చేరుకున్న సందర్భంగా అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులతో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా SIR ఫేజ్‌–2 ప్రక్రియలో చేపట్టాల్సిన తదుపరి చర్యలు, పెండింగ్‌ అంశాలు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై నాయకులతో చర్చించారు. ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేసేందుకు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.

అనపర్తి, సెప్టెంబర్ 10 (పున్నమి ప్రతినిధి):
అనపర్తి మండలం రామవరం గ్రామంలో SIR ఫేజ్‌–2 చివరి దశకు చేరుకున్న సందర్భంగా అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులతో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా SIR ఫేజ్‌–2 ప్రక్రియలో చేపట్టాల్సిన తదుపరి చర్యలు, పెండింగ్‌ అంశాలు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై నాయకులతో చర్చించారు. ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేసేందుకు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.