Monday, 17 August 2026
  • Home  
  • కొత్త లేబర్ కోడ్స్ తో పోరాడుదం, ఏపీ పేపర్ మిల్ లో మంచి అగ్రిమెంట్ చేస్తాం, కార్మికుల హక్కులను కాపాడుతాం, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు, కార్మికుల ఐక్యత కోసం కృషి చేసి కార్మికుల సమస్యల పై పోరాడుదాం, ఎఫ్ ఐ టి యు గౌరవ అధ్యక్షులు చి హాచ్ ఎన్ మూర్తి.
- తూర్పు గోదావరి

కొత్త లేబర్ కోడ్స్ తో పోరాడుదం, ఏపీ పేపర్ మిల్ లో మంచి అగ్రిమెంట్ చేస్తాం, కార్మికుల హక్కులను కాపాడుతాం, ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు, కార్మికుల ఐక్యత కోసం కృషి చేసి కార్మికుల సమస్యల పై పోరాడుదాం, ఎఫ్ ఐ టి యు గౌరవ అధ్యక్షులు చి హాచ్ ఎన్ మూర్తి.

ఏపీ పేపర్ మిల్ లో కార్మికులు మా యునైటెడ్ ప్రoట్ నమ్ముకుని ఓట్లు వేశారని మమ్మలని గెలిపించారని కార్మికులు అనుకునే విధంగా మంచి అగ్రిమెంట్ చేస్తామని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు అన్నారు ఈ సమావేశంలో స్థానిక గాడాల గ్రామంలో యునైటైడ్ ఫ్రాంట్ ఆధ్వర్యం లో మానుకొండ కృష్ణ అధ్యక్షతన ఆత్మీయ సమావేశం జరిగింది ముందుగా ఎఫ్ ఐ టి యు గౌరవ అధ్యక్షులు మూర్తి మాట్లాడుతూ పేపర్ మిల్ కార్మికుల సమస్యలను గుర్తించి వారి సమస్యలను పరిష్కరించడానికి పోరాటం చేస్తామన్నారు పరంపర సమస్యలను పరిష్కరించి కార్యాచరణ రూపించస్తామని అన్నారు ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు మాట్లాడుతూ పాలక వర్గలు కార్మిక హక్కులను హరించే విధంగా కొత్త లేబర్ కోడ్లను తీసుకు వచ్చారని అన్నారు ఈ లేబర్ కోడ్స్ అమలై తే ఉరి మాత్రమేనని అన్నారు కార్మిక సమస్యలు గుర్తించి చార్టర్ ఆఫ్ డిమాండ్స్ తయారు చేసుకుని ముందుకు వెళతామని అన్నారు ఇంకా ఈ సమావేశంలో ఏఐటీయూసీ యూనియన్ గౌరవ అధ్యక్షులు జి ఏ రామారావు, ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యులు కె రామకృష్ణ కోరమాండల్ ఫెర్టిలేజన్ ఎంప్లీస్ యూనియన్ నాయకులు కె శ్రీనువాస్ రావు జనసేన యూనియన్ కార్యదర్శి ఆకుల ఈశ్వరరావు జే మోహన్ రావు, ఫై ఎఫ్ ఐ టీ యు నాయకులు ఏవీ వి శ్రీనువాస్, కాకి రమణ, ఆర్ ఎస్ నాయుడు, పేపర్ మిల్ ఎంప్లెస్ యూనియన్ అధ్యక్షుడు ఎస్ సత్తిబాబు, కె ఎస్ ఆర్ కె కిషోర్ తదితరులు ప్రసంగించారు. End

ఏపీ పేపర్ మిల్ లో కార్మికులు మా యునైటెడ్ ప్రoట్ నమ్ముకుని ఓట్లు వేశారని మమ్మలని గెలిపించారని కార్మికులు అనుకునే విధంగా మంచి అగ్రిమెంట్ చేస్తామని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు అన్నారు

ఈ సమావేశంలో స్థానిక గాడాల గ్రామంలో యునైటైడ్ ఫ్రాంట్ ఆధ్వర్యం లో మానుకొండ కృష్ణ అధ్యక్షతన ఆత్మీయ సమావేశం జరిగింది

ముందుగా ఎఫ్ ఐ టి యు గౌరవ అధ్యక్షులు మూర్తి మాట్లాడుతూ పేపర్ మిల్ కార్మికుల సమస్యలను గుర్తించి వారి సమస్యలను పరిష్కరించడానికి పోరాటం చేస్తామన్నారు పరంపర సమస్యలను పరిష్కరించి కార్యాచరణ రూపించస్తామని అన్నారు

ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు మాట్లాడుతూ
పాలక వర్గలు కార్మిక హక్కులను హరించే విధంగా కొత్త లేబర్ కోడ్లను తీసుకు వచ్చారని అన్నారు
ఈ లేబర్ కోడ్స్ అమలై తే ఉరి మాత్రమేనని అన్నారు
కార్మిక సమస్యలు గుర్తించి చార్టర్ ఆఫ్ డిమాండ్స్ తయారు చేసుకుని ముందుకు వెళతామని అన్నారు

ఇంకా ఈ సమావేశంలో ఏఐటీయూసీ యూనియన్ గౌరవ అధ్యక్షులు జి ఏ రామారావు, ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యులు కె రామకృష్ణ
కోరమాండల్ ఫెర్టిలేజన్ ఎంప్లీస్ యూనియన్ నాయకులు కె శ్రీనువాస్ రావు జనసేన యూనియన్ కార్యదర్శి ఆకుల ఈశ్వరరావు జే మోహన్ రావు, ఫై ఎఫ్ ఐ టీ యు నాయకులు ఏవీ వి శ్రీనువాస్, కాకి రమణ, ఆర్ ఎస్ నాయుడు, పేపర్ మిల్ ఎంప్లెస్ యూనియన్ అధ్యక్షుడు ఎస్ సత్తిబాబు, కె ఎస్ ఆర్ కె కిషోర్ తదితరులు ప్రసంగించారు.
End

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.