Friday, 19 June 2026
  • Home  
  • బెటర్ మెంట్ లో కూడా వశిష్టాదే రికార్డు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బెటర్ మెంట్ లో కూడా వశిష్టాదే రికార్డు

ఇంటర్ ఫలితాల్లో ఐదవ ఏట కూడా అత్యుత్తమ ఫలితాలు సాధించిన వశిష్ట జూనియర్ కళాశాల బెటర్ మెంట్ లో కూడా తన సత్తా చాటింది. అన్ని గ్రూపులలో కూడా మొదటి స్థానం కైవసం చేసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం యమ్ పి సి లో కె.శ్రీజ, హనీఫా బేగం లు 470 కి 467 తో, హాసిని, దేవిక లు 466 మార్కులతో,సంహిత, కారుణ్య తన్మయి లు 465 లతో వశిష్ట కళాశాల ప్రతిష్ట ను అగ్రస్థానంలో నిలబెట్టారని కరస్పాండెంట్ కోట సురేంద్ర రెడ్డి తెలిపారు. అలాగే బై.పి.సి లో అక్షయ, సురేలి డ్యానియెల్ లు 455 కి 450 మార్కు లు సాధించి కావలి టౌన్ ఫస్ట్ ను సాధించారని తెలిపారు. అత్యుత్తమ ఫలితాల సాధనకు చిరునామా గా మారిన వశిష్ట జూనియర్ కళాశాల అన్ని వర్గాల విద్యార్థులకు అందుబాటులో విద్యను అందిస్తున్న ఏకైక సంస్థ అని సురేంద్ర రెడ్డి తెలిపారు. సగటు గ్రామీణ ప్రాంత విద్యార్థులు సైతం తమ కళాశాలలో విద్యను అభ్యసించి ఉత్తమ విద్యార్థులు గా పరిపూర్ణత సాధిస్తున్న వైనం ఈ ఫలితాలలో స్పష్టం అవుతోంది అని తెలిపారు. భవిష్యత్తు లో మరిన్ని విజయాలకు వేదికగా వశిష్ట కొత్త రికార్డు లు సాధించడం లో వెనుకాడేది లేదని సురేంద్ర రెడ్డి తెలిపారు.

ఇంటర్ ఫలితాల్లో ఐదవ ఏట కూడా అత్యుత్తమ ఫలితాలు సాధించిన వశిష్ట జూనియర్ కళాశాల బెటర్ మెంట్ లో కూడా తన సత్తా చాటింది. అన్ని గ్రూపులలో కూడా మొదటి స్థానం కైవసం చేసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం యమ్ పి సి లో కె.శ్రీజ, హనీఫా బేగం లు 470 కి 467 తో, హాసిని, దేవిక లు 466 మార్కులతో,సంహిత, కారుణ్య తన్మయి లు 465 లతో వశిష్ట కళాశాల ప్రతిష్ట ను అగ్రస్థానంలో నిలబెట్టారని కరస్పాండెంట్ కోట సురేంద్ర రెడ్డి తెలిపారు. అలాగే బై.పి.సి లో అక్షయ, సురేలి డ్యానియెల్ లు 455 కి 450 మార్కు లు సాధించి కావలి టౌన్ ఫస్ట్ ను సాధించారని తెలిపారు.
అత్యుత్తమ ఫలితాల సాధనకు చిరునామా గా మారిన వశిష్ట జూనియర్ కళాశాల అన్ని వర్గాల విద్యార్థులకు అందుబాటులో విద్యను అందిస్తున్న ఏకైక సంస్థ అని సురేంద్ర రెడ్డి తెలిపారు. సగటు గ్రామీణ ప్రాంత విద్యార్థులు సైతం తమ కళాశాలలో విద్యను అభ్యసించి ఉత్తమ విద్యార్థులు గా పరిపూర్ణత సాధిస్తున్న వైనం ఈ ఫలితాలలో స్పష్టం అవుతోంది అని తెలిపారు. భవిష్యత్తు లో మరిన్ని విజయాలకు వేదికగా వశిష్ట కొత్త రికార్డు లు సాధించడం లో వెనుకాడేది లేదని సురేంద్ర రెడ్డి తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.