Sunday, 23 August 2026
  • Home  
  • బంగారు నగల చోరీలపై మహిళలు అప్రమత్తంగా ఉండాలి : సీఐ వెంకట్రావు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బంగారు నగల చోరీలపై మహిళలు అప్రమత్తంగా ఉండాలి : సీఐ వెంకట్రావు

శుభకార్యాలు మరియు ఆలయాలకు వెళ్లే సమయంలో మహిళలు విలువైన బంగారు ఆభరణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పొదలకూరు సీఐ వెంకట్రావు సూచించారు. రద్దీ ప్రాంతాల్లో చోరీలను నివారించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. మెడలోని ఆభరణాలు కనిపించకుండా పైట కప్పుకోవాలని, రద్దీ ప్రదేశాలలో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఐ తెలిపారు. నేరాల నియంత్రణకు రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలు పోలీసులకు.సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

శుభకార్యాలు మరియు ఆలయాలకు వెళ్లే సమయంలో మహిళలు విలువైన బంగారు ఆభరణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పొదలకూరు సీఐ వెంకట్రావు సూచించారు. రద్దీ ప్రాంతాల్లో చోరీలను నివారించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.
మెడలోని ఆభరణాలు కనిపించకుండా పైట కప్పుకోవాలని, రద్దీ ప్రదేశాలలో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఐ తెలిపారు. నేరాల నియంత్రణకు రద్దీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, ప్రజలు పోలీసులకు.సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.