Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

కిరాణా షాప్ లో చేతి వాటం చూపిన కిలాడి లేడీలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కిరాణా షాప్ లో చేతి వాటం చూపిన కిలాడి లేడీలు

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి పట్టణం ఆర్టీసీ బస్టాండ్ దగ్గరలో ఉన్న ఒక కిరాణా షాపులో ఇద్దరు ఆడవాళ్లు వచ్చి ఏదో కావాలని అడగగా దుకాణ యజమాని లోపలికి వెళ్లి వచ్చే లోపు ఆ ఇద్దరిలో ఒక మహిళ చేతివాటం చూపి ఐదు లీటర్ల ఆయిల్ డబ్బాను తీసుకొని సంచిలో పెట్టేసి…

శ్రీకాళహస్తి పట్టణం ఆర్టీసీ బస్టాండ్ దగ్గరలో ఉన్న ఒక కిరాణా షాపులో ఇద్దరు ఆడవాళ్లు వచ్చి ఏదో కావాలని అడగగా దుకాణ యజమాని లోపలికి వెళ్లి వచ్చే లోపు ఆ ఇద్దరిలో ఒక మహిళ చేతివాటం చూపి ఐదు లీటర్ల ఆయిల్ డబ్బాను తీసుకొని సంచిలో పెట్టేసి వేరే మహిళ ద్వారా పంపించడం జరిగినది.తరువాత మరో మహిళ కూడా ఏమీ కొనకుండానే వెళ్లిపోవడం జరిగింది.కిరాణా షాపు యజమాని వారు వెళ్ళిపోయిన తర్వాత ఆయిల్ డబ్బా కనిపించకపోవడంతో సీసీ కెమెరా లో పరిశీలించి మహిళల కోసం వెతికిన ఫలితం లేకపోయింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *