Friday, 22 May 2026
  • Home  
  • ప్రీ ప్రైమరీ స్కూల్స్ ను అంగన్వాడి కేంద్రాలకే అప్పగించాలి
- యాదాద్రి భువనగిరి

ప్రీ ప్రైమరీ స్కూల్స్ ను అంగన్వాడి కేంద్రాలకే అప్పగించాలి

యాదాద్రి భువనగిరి జిల్లా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రైమరీ స్కూల్ లను అంగన్వాడి కేంద్రాలకు అప్పగించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు దాసరి పాండు అన్నారు. ఈరోజు న సీఐటీయు ఆధ్వర్యంలో అంగన్వాడి కేంద్రాలకు పీ ప్రైవేట్ స్కూలును అప్పగించాలని స్థానిక శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు ఎన్ ఈ పి నూతన ఎడ్యుకేషన్ పాలసీ పేరుతో అంగన్వాడి కేంద్రాలను నిర్వీర్యం చేయడానికి చూస్తున్నదని ఇప్పటికే అంగన్వాడి కేంద్రాల సొంత భవనాలు లేక ఉన్నదాంట్లో సౌకర్యాలు లేక అంగన్వాడి టీచర్లకు ఆయాలకు జరుగుతున్న ధరలకు అనుకూలంగా వేతనాలు చెల్లించకపోగా ఇన్సూరెన్స్ సౌకర్యం రిటైర్మెంట్ బెనిఫిట్ లాంటి సౌకర్యాలు కల్పించకపోగా కార్మిక చట్టాలు అమలు చేయకపోగా మీ ప్రైమెరీ స్కూల్ తీసుకొచ్చి అంగన్వాడి కేంద్రాలను నిర్వీర్యం చేయడంకి చూస్తున్నదని ఇప్పటికే పని చేస్తున్న పని చేస్తున్న అంగన్వాడి టీచర్లను ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే కంటే ముందు అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని గత ప్రభుత్వం పట్టించుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక చట్టాలు చట్టాలు కనీస వేతనాలు ఖాళీ పోస్టులు భర్తీ చేస్తామని అంగన్వాడి కేంద్రాల్లో అనేక సౌకర్యాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చినంకవచ్చిన తర్వాత అంగన్వాడి కేంద్రాల్లో సీసీ కెమెరాలు పెట్టి అంగన్వాడి టీచర్లను ఆయాలను ఇబ్బంది పెట్టడం జరుగుతుందని ఇచ్చిన మాటలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని ఇప్పటికైనా చిత్తశుద్ధితో ఆలోచించి ప్రీ ప్రైమరీ స్కూళ్లను అంగన్వాడి కేంద్రాలకు అప్పగించి అంగన్వాడి టీచర్లను అప్పగించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,ఈ కార్యక్రమంలో అంగన్వాడీ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి సిలువేరు రామకుమారి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మాయ కృష్ణ నాయకులు వనం రాజు తదితరులు పాల్గొన్నారు…

యాదాద్రి భువనగిరి జిల్లా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రైమరీ స్కూల్ లను అంగన్వాడి కేంద్రాలకు అప్పగించాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్
జిల్లా గౌరవ అధ్యక్షులు దాసరి పాండు అన్నారు.
ఈరోజు న సీఐటీయు ఆధ్వర్యంలో అంగన్వాడి కేంద్రాలకు పీ ప్రైవేట్ స్కూలును అప్పగించాలని స్థానిక శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది,
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు ఎన్ ఈ పి నూతన ఎడ్యుకేషన్ పాలసీ పేరుతో అంగన్వాడి కేంద్రాలను నిర్వీర్యం చేయడానికి చూస్తున్నదని ఇప్పటికే అంగన్వాడి కేంద్రాల సొంత భవనాలు లేక ఉన్నదాంట్లో సౌకర్యాలు లేక అంగన్వాడి టీచర్లకు ఆయాలకు జరుగుతున్న ధరలకు అనుకూలంగా వేతనాలు చెల్లించకపోగా ఇన్సూరెన్స్ సౌకర్యం రిటైర్మెంట్ బెనిఫిట్ లాంటి సౌకర్యాలు కల్పించకపోగా కార్మిక చట్టాలు అమలు చేయకపోగా మీ ప్రైమెరీ స్కూల్ తీసుకొచ్చి అంగన్వాడి కేంద్రాలను నిర్వీర్యం చేయడంకి చూస్తున్నదని ఇప్పటికే పని చేస్తున్న పని చేస్తున్న అంగన్వాడి టీచర్లను ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే కంటే ముందు అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని గత ప్రభుత్వం పట్టించుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వం కార్మిక చట్టాలు చట్టాలు కనీస వేతనాలు ఖాళీ పోస్టులు భర్తీ చేస్తామని అంగన్వాడి కేంద్రాల్లో అనేక సౌకర్యాలు కల్పిస్తామని అధికారంలోకి వచ్చినంకవచ్చిన తర్వాత అంగన్వాడి కేంద్రాల్లో సీసీ కెమెరాలు పెట్టి అంగన్వాడి టీచర్లను ఆయాలను ఇబ్బంది పెట్టడం జరుగుతుందని ఇచ్చిన మాటలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని ఇప్పటికైనా చిత్తశుద్ధితో ఆలోచించి ప్రీ ప్రైమరీ స్కూళ్లను అంగన్వాడి కేంద్రాలకు అప్పగించి అంగన్వాడి టీచర్లను అప్పగించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,ఈ కార్యక్రమంలో అంగన్వాడీ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి సిలువేరు రామకుమారి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మాయ కృష్ణ నాయకులు వనం రాజు తదితరులు పాల్గొన్నారు…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.