Tuesday, 2 June 2026
  • Home  
  • పొగాకు రైతుల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం : ఆనం రామనారాయణ రెడ్డి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పొగాకు రైతుల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం : ఆనం రామనారాయణ రెడ్డి

మర్రిపాడు మండలం డిసిపల్లి టొబాకోబోర్డు దగ్గర రైతులతో ముఖాముఖి సమావేశంలో రైతులతో మాట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ ముందుగా మూడు మండలాల రైతులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం జరిగింది . తదనంతరం మంత్రివర్యులు మాట్లాడుతూ మీ రైతుల సమస్యలు రెండు మూడు రోజుల్లో అమరావతిలో సమావేశం వేసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, మరియు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మాట్లాడుతామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ దేవరాల గంగాధర్ ఆత్మకూర్ వ్యవసాయం మార్కెటింగ్ చైర్మన్ ఆరికట్ల జనార్దన్ నాయుడు, భీమవరం సొసైటీ ప్రెసిడెంట్ ఎర్రమల చిన్నారెడ్డి, టిడిపి మాజీ మండల కన్వీన ర్ శాఖమూరి నారాయణ, చంద్రబాబు, రైతులు, నాయకులు కార్యకర్తలు అభిమానులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు

మర్రిపాడు మండలం డిసిపల్లి టొబాకోబోర్డు దగ్గర రైతులతో ముఖాముఖి సమావేశంలో రైతులతో మాట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ ముందుగా మూడు మండలాల రైతులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం జరిగింది . తదనంతరం మంత్రివర్యులు మాట్లాడుతూ మీ రైతుల సమస్యలు రెండు మూడు రోజుల్లో అమరావతిలో సమావేశం వేసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, మరియు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మాట్లాడుతామని హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ దేవరాల గంగాధర్ ఆత్మకూర్ వ్యవసాయం మార్కెటింగ్ చైర్మన్ ఆరికట్ల జనార్దన్ నాయుడు, భీమవరం సొసైటీ ప్రెసిడెంట్ ఎర్రమల చిన్నారెడ్డి, టిడిపి మాజీ మండల కన్వీన ర్ శాఖమూరి నారాయణ, చంద్రబాబు, రైతులు, నాయకులు కార్యకర్తలు అభిమానులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.