Saturday, 16 May 2026
  • Home  
  • ఉత్తమ సేవ పురస్కార గ్రహీత మర్రిపాడు తహసీల్దార్ అనిల్ కుమార్ యాదవ్
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉత్తమ సేవ పురస్కార గ్రహీత మర్రిపాడు తహసీల్దార్ అనిల్ కుమార్ యాదవ్

గణతంత్ర దినోత్సవం సందర్బంగా నెల్లూరు నగరం లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన అధికారి మర్రిపాడు ఈ కార్యక్రమం లో మర్రిపాడు మండలం తహసీల్దార్ అనిల్ కుమార్ యాదవ్కు ఉత్తమ సేవ పురస్కారo లభించింది మర్రిపాడు మండలం ప్రజలకు గర్వకారణంగా ఉంది నిలిచింది జిల్లా కలెక్టర్ తో పాటు మంత్రులు చేతుల మీదగా ఈ ప్రతిష్టాత్మక అవార్డు ను అందుకున్నారు పరిపాలన సేవల్లో నిబద్దత ప్రజలు సమస్యలు పై స్పందించే తత్త్వం పార దర్శకమైన పాలన ముఖ్యంగా సామాన్య ప్రజలు పట్ల చూపుతున్న మనవీయా దృ క్ప దానికి ఈ అవార్డు కు ఎంపికైనట్లు అధికారులు పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.