Friday, 11 September 2026
  • Home  
  • నెల్లూరు రాజకీయాల్లో హీట్ పెరుగుతోంది.
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు రాజకీయాల్లో హీట్ పెరుగుతోంది.

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య విమర్శలు, ఆరోపణలు కొనసాగుతున్నాయి. టీడీపీలో విభేదాలు సృష్టించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారంటూ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆరోపించారు. మరోవైపు ఎన్నికలకు ఇరు పార్టీలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. దీంతో నెల్లూరు జిల్లా రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.