వేల్పూర్. మండల కేంద్రంలో బిజెపి నాయకులు డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నిరుపేద కుటుంబానికి చెందిన మల్లేష్ గత కొన్ని రోజుల క్రితం ఆటో ఢీకొనడంతో అతను గాయపడ్డాడు అతనికి కుటుంబానికి నిత్యవసర వస్తువులు 2000 రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి అసెంబ్లీ కన్వీనర్ మల్కన గారి మోహన్ జిల్లా కార్యదర్శి నర్సారెడ్డి మాజీ సర్పంచ్ తీగల మోహన్ మండల ఉపాధ్యక్షులు జెల్ల ప్రవీణ్ 13వ వార్డు నెంబర్ శ్రీకాంత్ బిజెపి కార్యకర్తలుబాస గంగాధర్ మొండి రవి జెల్లా జంగన్న దేవారి రమేష్ లోలం కృష్ణ అన్వేష్ సచిన్ రంజిత్ శశి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తూ నిరుపేద కుటుంబాలకు సహాయం చేయాలని కోరుకుంటున్నాం

నిరుపేద కుటుంబానికి బీజేపీ పార్టీ నాయకులు నిత్యవసర సరుకులు ఆర్థిక సహాయం