ఈ రోజు వేల్పూర్ మండలంలో కోమన్ పల్లి లో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో మాటాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం రోజురోజుకు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక నియంతలాగా ఒక శాడిస్టుల దేశ ప్రజల పైన ముఖ్యంగా ఈ దేశ యువత పైన వాస్తవాలను మాట్లాడుతుంటే వాటిని అణచివేసే ధోరణి ఏదైతే ఉందో దానిని ఖండిస్తూ నిన్నటి రోజు ఈ దేశానికి సంబంధించిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారిని అమానుషంగా అరెస్టు చేస్తూ దాడులు చేస్తూ చేసినటువంటి కార్యక్రమాన్ని నిరసన ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.
ముఖ్యంగా ఈ దేశ ప్రధానమంత్రి ఒకసారి వెనక్కి వెళ్లి చూసుకోవాలి సుమారు 80 సంవత్సరాల క్రితం ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్లు కూడా ఈ బీజేపీ వాళ్ళ లాగా అణచివేత ధోరణి పాటించలేదని విషయాన్ని గుర్తిస్తే బాగుంటది ఒకపక్క నీట్ ఎగ్జాం తో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులు మరొక పక్క నువ్వు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చక నిరుద్యోగంలో కూరుకుపోతున్నటువంటి సందర్భం వీటన్నింటిపై ఈ దేశ యువత ఉద్యమిస్తే తీవ్రవాదుల పైన రాక్షసి కార్యక్రమాలు చేసినటువంటి వారిపై ప్రయోగించాల్సినటువంటి బిఆర్ గ్యాస్ గాని వాటర్ క్యాన్లతో దాడులు చేయించిన విధానాన్ని ఈ దేశం తీవ్రంగా ఖండిస్తుంది.
ముఖ్యంగా ఇది తప్పు అని మాట్లాడిన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారిని కార్గే గారిని ప్రియాంక గాంధీ గారిని కేసు వేణుగోపాల్ గారు గాని అఖిలేష్ యాదవ్ గారిని గాని వీళ్ళందర్నీ కూడా అరెస్ట్ చేసి ఈ దేశానికి ఏం సంకేతం ఇవ్వాలనుకుంటున్నావ్ చెప్పాల్సిన బాధ్యత బిజెపి ప్రభుత్వం పైన ఉంది కచ్చితంగా రాహుల్ గాంధీ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ దేశ యువత ఏ లక్ష్యం కోసమైతే పోరాటం చేసిందో ఎ లక్ష్యం నెరవేరేవరకు ఉద్యమం ఆపరాన్ని చెబుతుందో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంతవరకు ఈ ఉద్యమాలు ఈ విధంగానే కొనసాగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
కచ్చితంగా రాహుల్ గాంధీ గారి ఆలోచనలు ఆయన చేస్తున్నటువంటి విధానాలు అన్ని కూడా తీసుకెళ్లి కాంగ్రెస్ కార్యకర్తలు అంతా ముందుకు వెళ్తాం మీ మెడలో నుంచి మిమ్మల్ని గద్ద తింటే రోజు ఎంతో దూరం లేదు నరేంద్ర మోడీ నియంతృత్వ పొగడలు మానుకోవాలని హెచ్చరిస్తున్నాం.
ఈ కార్యక్రమంలో వేల్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నర్సారెడ్డి గారు వేల్పూర్ మండల సర్పంచులు రాజుగారు భూమ రెడ్డి గారు జనార్ధన్ గారు నవీన్ గారు శ్రీనివాస్ గారు రాజేందర్ గారు నరేందర్ గారు లింబాద్రి గారు భీంగల్ కౌన్సిలర్ నాగేంద్ర గారు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి గారు సురేష్ గారు రమణ గారు నరేందర్ గారు శ్యామ్ గారు ఇంద్ర గౌడ్ గారు ప్రవీణ్ గారు సాగర్ గారు తదితరులు పాల్గొన్నారు.


