Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

చదువుకున్న పాఠశాలకు సేవ.. రూ.4 వేల విలువైన వంట సామగ్రి విరాళం!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
చదువుకున్న పాఠశాలకు సేవ.. రూ.4 వేల విలువైన వంట సామగ్రి విరాళం!

వార్త ముఖ్యాంశాలు

  • యలమంచిలి, ఆగస్టు 18 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్): పేట బయ్యవరం ఎంపీపీ పాఠశాలలో ఎండీఎం నిర్వాహకులకు మిక్సీ, కుక్కర్‌ వంట పనిముట్లను ఉచితంగా అందజేశారు.
  • ఇదే పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసిన పెదపూడి డానియల్‌ డీఎస్సీ-2025లో ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్‌ పీజీటీగా ఉద్యోగం సాధించారు.
  • ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు సుమారు రూ.4 వేల విలువైన మిక్సీ, కుక్కర్‌ను పాఠశాల ఎండీఎం ఏజెన్సీకి విరాళంగా అందించారు.

యలమంచిలి, ఆగస్టు 18 (పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్):
పేట బయ్యవరం ఎంపీపీ పాఠశాలలో ఎండీఎం నిర్వాహకులకు మిక్సీ, కుక్కర్‌ వంట పనిముట్లను ఉచితంగా అందజేశారు. ఇదే పాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసిన పెదపూడి డానియల్‌ డీఎస్సీ-2025లో ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్‌ పీజీటీగా ఉద్యోగం సాధించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు సుమారు రూ.4 వేల విలువైన మిక్సీ, కుక్కర్‌ను పాఠశాల ఎండీఎం ఏజెన్సీకి విరాళంగా అందించారు. డానియల్‌ తల్లి కొండమ్మ విద్యార్థుల పేరిట పనిముట్లను అందజేశారు. సేవాభావంతో విరాళం అందించిన కుటుంబ సభ్యులకు ప్రధానోపాధ్యాయురాలు బి.వి.ధనలక్ష్మి, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *