*నందలూరు మండలం*
*బలిజపల్లి గ్రామం*
*టిడిపి మాజీ సర్పంచ్ కు ఘన నివాళులర్పించిన మేడా విజయ శేఖర్ రెడ్డి గారు*
ఈరోజు నందలూరు మండలం లోని బలిజపల్లి గ్రామంలో టిడిపి నాయకులు సంభావు శ్రీనివాసులు గారు ఇటీవల కాలం చెందిన సందర్భంగా సందర్భంగా సంబావ శ్రీనివాసులు గారి కుమారుడు సంభవ్ చంద్ర గారి ఆహ్వానం మేరకు వారి తండ్రి గారి కర్మ క్రియలు కార్యక్రమానికి హాజరైన రాజంపేట టిడిపి నాయకులు *మేడా విజయ్ శేఖర్ రెడ్డి గారు* హాజరై వారి చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వీరి వెంట ముఖ్య టిడిపి నాయకులు మరియు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


