కేంద్ర ప్రభుత్వం జూలై 1 నుంచి పెట్రోల్, డీజిల్ విక్రయాలపై విధించిన పరిమితులను పూర్తిగా తొలగించింది. సరఫరా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

- News
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ విక్రయాలపై పరిమితులు ఎత్తివేత