Sunday, 16 August 2026
  • Home  
  • ఉప్పరపల్లిలో ఘనంగా పోచమ్మ బోనాలు.*
- వరంగల్

ఉప్పరపల్లిలో ఘనంగా పోచమ్మ బోనాలు.*

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో పోచమ్మ తల్లి బోనాల పండుగను గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు.* *ఈ సందర్భంగా గ్రామ ఆడపడుచులు సంప్రదాయ దుస్తులు ధరించి, బోనాలతో డప్పు చప్పుళ్ల మధ్య పోచమ్మ తల్లి ఆలయానికి చేరుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.* *ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని పోచమ్మ తల్లికి మొక్కులు చెల్లించారు. గ్రామంలో పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని పోచమ్మ తల్లిని వేడుకున్నారు.* *ఈ సందర్భంగా గ్రామంలో భక్తిశ్రద్ధలతో పండుగ వాతావరణం నెలకొంది.*

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో పోచమ్మ తల్లి బోనాల పండుగను గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు.*
*ఈ సందర్భంగా గ్రామ ఆడపడుచులు సంప్రదాయ దుస్తులు ధరించి, బోనాలతో డప్పు చప్పుళ్ల మధ్య పోచమ్మ తల్లి ఆలయానికి చేరుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.*
*ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని పోచమ్మ తల్లికి మొక్కులు చెల్లించారు. గ్రామంలో పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని పోచమ్మ తల్లిని వేడుకున్నారు.*
*ఈ సందర్భంగా గ్రామంలో భక్తిశ్రద్ధలతో పండుగ వాతావరణం నెలకొంది.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.