దుత్తలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మేఘ PTM 4.0 ఆత్మీయ సమావేశం శుక్రవారం విద్యార్థుల తల్లిదండ్రులతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దుత్తలూరు తహసీల్దార్ ముఖ్య అతిథిగా హాజరై, మేఘ PTM 4.0 సమావేశం ప్రాముఖ్యత, విద్యార్థుల విద్యాభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర, పాఠశాల–తల్లిదండ్రుల సమన్వయం గురించి వివరించారు. పిల్లల చదువు, హాజరు, క్రమశిక్షణ, ప్రతిభాభివృద్ధిపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు కలిసి పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

దుత్తలూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో మేఘ PTM 4.0 ఆత్మీయ సమావేశం