Wednesday, 5 August 2026
  • Home  
  • తల్లిపాల వారోత్సవాలు పాల్గొన్న మంగళారపేట సర్పంచ్
- వరంగల్

తల్లిపాల వారోత్సవాలు పాల్గొన్న మంగళారపేట సర్పంచ్

నవజాత శిశువులకు పుట్టిన గంటలోపే తల్లిపాలు ప్రారంభించడాన్ని ప్రోత్సహించడం. మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలే ఇవ్వాలని అవగాహన కల్పించడం. తల్లి, శిశువు ఆరోగ్యానికి తల్లిపాల ప్రాముఖ్యతను తెలియజేయడం. తల్లిపాలను అందించే తల్లులకు కుటుంబం, సమాజం మరియు కార్యాలయాల్లో మద్దతు పెంచడం. శిశువుకు అవసరమైన సంపూర్ణ పోషకాహారం అందుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లు, విరేచనాలు, శ్వాసకోశ వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. తల్లికి కూడా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి మరియు తల్లి-బిడ్డ బంధం మరింత బలపడుతుం ది “తల్లిపాలే బిడ్డకు తొలి టీకా – తొలి ఆహారం, తొలి రక్షణ.” అని మంగళూరుపేట సర్పంచ్ గొంది సుజాత నాగేశ్వరరావు తెలపడం జరిగింది .

నవజాత శిశువులకు పుట్టిన గంటలోపే తల్లిపాలు ప్రారంభించడాన్ని ప్రోత్సహించడం.
మొదటి 6 నెలల పాటు కేవలం తల్లిపాలే ఇవ్వాలని అవగాహన కల్పించడం.
తల్లి, శిశువు ఆరోగ్యానికి తల్లిపాల ప్రాముఖ్యతను తెలియజేయడం.
తల్లిపాలను అందించే తల్లులకు కుటుంబం, సమాజం మరియు కార్యాలయాల్లో మద్దతు పెంచడం.

శిశువుకు అవసరమైన సంపూర్ణ పోషకాహారం అందుతుంది.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఇన్ఫెక్షన్లు, విరేచనాలు, శ్వాసకోశ వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.
తల్లికి కూడా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి మరియు తల్లి-బిడ్డ బంధం మరింత బలపడుతుం ది
“తల్లిపాలే బిడ్డకు తొలి టీకా – తొలి ఆహారం, తొలి రక్షణ.” అని మంగళూరుపేట సర్పంచ్ గొంది సుజాత నాగేశ్వరరావు తెలపడం జరిగింది .

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.