Monday, 21 September 2026
  • Home  
  • శ్రీపతి రాము మాతృమూర్తి జయమ్మకు నివాళులు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీపతి రాము మాతృమూర్తి జయమ్మకు నివాళులు

శ్రీపతి రాము మాతృమూర్తి జయమ్మకు నివాళులు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నేత శ్రీపతి రాము గారి మాతృమూర్తి శ్రీపతి జయమ్మ గారు మృతి చెందిన విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నెల్లూరు జిల్లా సీనియర్ నేత నలిశెట్టి శ్రీధర్ గారు శ్రీపతి రాము గారిని పరామర్శించారు. ఈ సందర్భంగా జయమ్మ గారి మృతికి సంతాపం వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులకు ధైర్యం కల్పిస్తూ, జయమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో జనసేన పార్టీ నేతలు కేఎస్ భరత్, రవి ఉదయగిరి తదితరులు పాల్గొని శ్రీపతి రాము కుటుంబ సభ్యులను పరామర్శించారు.

శ్రీపతి రాము మాతృమూర్తి జయమ్మకు నివాళులు
నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నేత శ్రీపతి రాము గారి మాతృమూర్తి శ్రీపతి జయమ్మ గారు మృతి చెందిన విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నెల్లూరు జిల్లా సీనియర్ నేత నలిశెట్టి శ్రీధర్ గారు శ్రీపతి రాము గారిని పరామర్శించారు. ఈ సందర్భంగా జయమ్మ గారి మృతికి సంతాపం వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులకు ధైర్యం కల్పిస్తూ, జయమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ పరామర్శ కార్యక్రమంలో జనసేన పార్టీ నేతలు కేఎస్ భరత్, రవి ఉదయగిరి తదితరులు పాల్గొని శ్రీపతి రాము కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.