తల్లికి వందనం డబ్బు రాలేదా? నేడే ఫిర్యాదు చివరి రోజు!. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘తల్లికి వందనం’ పథకానికి సంబంధించిన డబ్బు ఇంకా జమ కాకపోతే, నేడు (జూన్ 26) చివరి రోజు. లబ్ధిదారులు తమ గ్రామ/వార్డు సచివాలయంలో ఫిర్యాదు ఇవ్వవచ్చు. రేపటి నుంచి ఫిర్యాదులు పరిశీలించి, అర్హుల ఖాతాల్లో జూన్ 30 నుంచి డబ్బు జమ చేయనుంది.