Monday, 17 August 2026
  • Home  
  • ఖానాపురం ఎంపీడీవో అధికారికి వినతి పత్రం అందజేసిన మంగళ వారి పేట. సర్పంచ్ గొంది సుజాత నాగేశ్వరరావు
- వరంగల్

ఖానాపురం ఎంపీడీవో అధికారికి వినతి పత్రం అందజేసిన మంగళ వారి పేట. సర్పంచ్ గొంది సుజాత నాగేశ్వరరావు

నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండలం గ్రామంమంగళ వారి పేట సర్పంచ్ గొంది సుజాత నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ. ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా గ్రామసభ నిర్వహించి ఇట్టి గ్రామసభలో కొమురం భీమ్ . బిర్సాముండ. ఆశయాలను స్మరించుకుంటూ మా యొక్క గ్రామము ఏజెన్సీ షెడ్యూల్ ప్రాంతమైన మాకు పోరాట యోధుల స్ఫూర్తితో గ్రామ అభివృద్ధి లో భాగంగా ఈరోజు జరిగిన గ్రామసభ ద్వారా మా ఊరిలో కొన్ని వాడలు ఏరియాలకు మా ఊరి నుంచి ఇంక ఊరికి కలిసే విధంగా ఉన్న రోడ్లను మంజూరు చేయవలసిందిగా కోరుకుంటున్నాం అని అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.