వరదల కారణంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ళరేవు మండలం ఇంజరం పరిధిలో గల కొత్తలంక, గోవలంక మరియు పెదలంక సాయిబాబా గోశాలకు 17 టన్నుల ఉచిత పశు దానా రైతులకు పంపిణీ చేశారు. కూటమి నాయకులు వేగేష్ణ భాస్కరరాజు, ధూళిపూడి వెంకటరమణ, డాక్టర్ రవి బాబు,ఏడి, డాక్టర్ సుధ డాక్టర్ రమణమూర్తి చేతుల మీదుగా సుమారు 70మంది రైతులకు ఉచిత దాన పంపిణీ చేశారు.

17 టన్నుల ఉచిత పశు దాణా రైతులకు పంపిణీ