Thursday, 21 May 2026
  • Home  
  • జమ్మిపాలెంలో బీఎస్పీ పార్టీ పరిచయ సమావేశం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జమ్మిపాలెంలో బీఎస్పీ పార్టీ పరిచయ సమావేశం

జమ్మిపాలెంలో బీఎస్పీ పార్టీ పరిచయ సమావేశం కోవూరు నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో కోవూరు మండలం ఐనమడుగు పంచాయతీ జమ్మిపాలెం గ్రామంలో పార్టీ పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జానకీ ప్రసాద్, నెల్లూరు పార్లమెంట్ ఇంచార్జి కడింపటి అశోక్ హాజరై అంబేద్కర్ ఆశయాలు, మహనీయుల త్యాగాల గురించి గ్రామస్తులకు వివరించారు. పార్టీ విధివిధానాలను తెలియజేస్తూ త్వరలో బూత్ స్థాయి సమావేశాలు నిర్వహించాలని సూచించారు. దార మల్లిఖార్జునను పోలింగ్ బూత్ ఇంచార్జిగా ప్రకటించారు. గ్రామ సమస్యల పరిష్కారంలో యువత ముందుండాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యువకులు, గ్రామస్తులు భారీగా పాల్గొన్నారు. జై భీమ్ నినాదాలతో సభ ఉత్సాహంగా సాగింది.

జమ్మిపాలెంలో బీఎస్పీ పార్టీ పరిచయ సమావేశం
కోవూరు నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో కోవూరు మండలం ఐనమడుగు పంచాయతీ జమ్మిపాలెం గ్రామంలో పార్టీ పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జానకీ ప్రసాద్, నెల్లూరు పార్లమెంట్ ఇంచార్జి కడింపటి అశోక్ హాజరై అంబేద్కర్ ఆశయాలు, మహనీయుల త్యాగాల గురించి గ్రామస్తులకు వివరించారు. పార్టీ విధివిధానాలను తెలియజేస్తూ త్వరలో బూత్ స్థాయి సమావేశాలు నిర్వహించాలని సూచించారు. దార మల్లిఖార్జునను పోలింగ్ బూత్ ఇంచార్జిగా ప్రకటించారు. గ్రామ సమస్యల పరిష్కారంలో యువత ముందుండాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యువకులు, గ్రామస్తులు భారీగా పాల్గొన్నారు. జై భీమ్ నినాదాలతో సభ ఉత్సాహంగా సాగింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.