వీరవనిత చాకలి ఐలమ్మ గారి 41వ వర్ధంతి సందర్బంగా వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించిన BRS పట్టణ పార్టీ నాయకులు
భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి
తెలంగాణ ప్రజల తెగువ, పాలకుర్తి గడ్డ పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన నిప్పుకణిక మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన
ధీరవనిత చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి యావత్ మహిళా లోకం చాకలి ఐలమ్మ గారిని ఆదర్శంగా తీసుకోని ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో నాయకులు నల్ల మనోహర్ రెడ్డి, డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి, తక్కలపెల్లి రవీందర్ రావు నామాల సత్యనారాయణ, గోనె యువరాజు, నాడెం శాంతి కుమార్, మండల శ్రీనివాస్, శివరాత్రి స్వామి, దొమ్మటి సంతోష్, నాగిశెట్టి ప్రసాద్, వాసం సాంబయ్య, బండి ప్రవీణ్, పెండెం వెంకటేశ్వర్లు, మోతే తిరుపతిరెడ్డి, తాళ్ల పెళ్లి రాంప్రసాద్, గందె చంద్రమౌళి, బైరి తిరుపతిరెడ్డి, పులిగిల్ల యాదగిరి, బీరం నాగిరెడ్డి, మంద ప్రసాద్, కందికొండ శ్రీనివాస్, రాయరాకుల సారంగం, కొల్లూరి లక్ష్మీనారాయణ, సంపంగి సాలయ్య, పైసా ప్రవీణ్, గుండెబోయిన శివకోటి, మచ్చిక రాజు, ఎదరబోయిన రామస్వామి, రాపర్తి బిక్షపతి, ఎస్.కె ఇర్ఫాన్, దోర్నాల రవి, తోటకూరి సదానందం, బైరి నాగరాజు, బగ్గీ రాజు, పటూరి రాజయ్య, వేల్పుల శ్రీను, వేల్పుల సురేష్, గాయ శ్రీకాంత్, నాడెం రామకృష్ణ, సుందరగిరి క్రాంతి, దినేష్, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించిన బిఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు – నాగేల్లి వెంకటనారాయణ గౌడ్
వీరవనిత చాకలి ఐలమ్మ గారి 41వ వర్ధంతి సందర్బంగా వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించిన BRS పట్టణ పార్టీ నాయకులు భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువ, పాలకుర్తి గడ్డ పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన నిప్పుకణిక మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన ధీరవనిత చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి యావత్ మహిళా లోకం చాకలి ఐలమ్మ గారిని ఆదర్శంగా తీసుకోని ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నాయకులు నల్ల మనోహర్ రెడ్డి, డాక్టర్ లెక్కల విద్యాసాగర్ రెడ్డి, తక్కలపెల్లి రవీందర్ రావు నామాల సత్యనారాయణ, గోనె యువరాజు, నాడెం శాంతి కుమార్, మండల శ్రీనివాస్, శివరాత్రి స్వామి, దొమ్మటి సంతోష్, నాగిశెట్టి ప్రసాద్, వాసం సాంబయ్య, బండి ప్రవీణ్, పెండెం వెంకటేశ్వర్లు, మోతే తిరుపతిరెడ్డి, తాళ్ల పెళ్లి రాంప్రసాద్, గందె చంద్రమౌళి, బైరి తిరుపతిరెడ్డి, పులిగిల్ల యాదగిరి, బీరం నాగిరెడ్డి, మంద ప్రసాద్, కందికొండ శ్రీనివాస్, రాయరాకుల సారంగం, కొల్లూరి లక్ష్మీనారాయణ, సంపంగి సాలయ్య, పైసా ప్రవీణ్, గుండెబోయిన శివకోటి, మచ్చిక రాజు, ఎదరబోయిన రామస్వామి, రాపర్తి బిక్షపతి, ఎస్.కె ఇర్ఫాన్, దోర్నాల రవి, తోటకూరి సదానందం, బైరి నాగరాజు, బగ్గీ రాజు, పటూరి రాజయ్య, వేల్పుల శ్రీను, వేల్పుల సురేష్, గాయ శ్రీకాంత్, నాడెం రామకృష్ణ, సుందరగిరి క్రాంతి, దినేష్, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

