గన్నవరం పున్నమి ప్రతినిధి సురేష్
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపునందుకొని ఏప్రిల్ 25 నుండి జూలై 5 వరకు గ్రామాల్లో పర్యటించలని గన్నవరం నియోజకవర్గం ఎమ్మెస్పి ఇంచార్జ్ మంద వేణు మాదిగ కోరారు
గన్నవరం లో అంబేద్కర్ కమ్యూనిటీ హాలులో ఎన్ఆర్పిఎస్ నియోజకవర్గస్థాయి సమావేశం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గ పిలుపుమేరకు గ్రామాలకు వెళ్లి విద్య , ఉద్యోగ,ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవతనకి అవసరమైన ప్రణాళికలను రూపొందించి వివరించాలని వర్గీకరణ జరగటం వలన విద్య , ఉద్యోగ అవకాశాలు గురించి వివరించడం అలాగే ప్రతి గ్రామంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీలను నిర్మించడం ఎమ్మార్పీఎస్ జెండా దిమ్మలు లేని గ్రామాలలో జండా దిమ్మలను నిర్మించాలని జూలై 7న ఎమ్మార్పీఎస్ 32వ దినోత్సవం నాడు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఎమ్మార్పీఎస్ జెండా రెపలాడాలని పిలుపునిచ్చారు ఈ సమావేశానికి కృష్ణాజిల్లా ఎం ఈ ఎఫ్ అధ్యక్షులు బాబు అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో గన్నవరం నియోజకవర్గం ఎమ్మెస్పి కో ఇన్ఛార్జ్ కొప్పులు కామేశ్వరరావు మాదిగ ఎంఈఎఫ్ గన్నవరం నియోజకవర్గ అధ్యక్షులు దేవరపల్లి ఏసుబాబు ఉంగుటూరు ఎమ్మెస్ పి మండల ఇంచార్జ్ పులపాక పాస్కల్ మాదిగ విజయవాడ రూరల్ మండలం ఎం ఎస్ పి ఇన్చార్జి ఓటిగడ్డ దేవదాసు మాదిగ విజయవాడ రూరల్ మండలం ఎంఆర్పి ఇంచార్జ్ ఉక్కిలిగడ్డ కుక్కిలిగడ్డ కమల రాజు మాదిగ గన్నవరం టౌన్ అధ్యక్షులు అబినాష్ మాదిగ ఎం ఈ ఎఫ్ నాయకులు దేవరపల్లి రాబర్ట్ జాన్సన్ ఎమ్మార్పీఎస్ నాయకులు జోనపూడి ప్రభాకర్ మాదిగ రాచేటి ప్రశాంత మాదిగ మొదలగువారు పాల్గొన్నారు*



