గూడూరులో ఘనంగా హర్ష టయోటా షోరూమ్ ప్రారంభం
గూడూరు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన హర్ష టయోటా షోరూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ మాజీ అధ్యక్షులు శ్రీమతి పనబాక లక్ష్మీతో కలిసి పాల్గొని షోరూమ్‌ను ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ఈ షోరూమ్ ద్వారా వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. గూడూరు ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు వ్యాపార రంగానికి కూడా ఇది తోడ్పాటునందిస్తుందని అన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, టయోటా సంస్థ ప్రతినిధులు, అభిమానులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

గూడూరులో ఘనంగా హర్ష టయోటా షోరూమ్ ప్రారంభం
గూడూరులో ఘనంగా హర్ష టయోటా షోరూమ్ ప్రారంభం గూడూరు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన హర్ష టయోటా షోరూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ మాజీ అధ్యక్షులు శ్రీమతి పనబాక లక్ష్మీతో కలిసి పాల్గొని షోరూమ్‌ను ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ఈ షోరూమ్ ద్వారా వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. గూడూరు ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు వ్యాపార రంగానికి కూడా ఇది తోడ్పాటునందిస్తుందని అన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, టయోటా సంస్థ ప్రతినిధులు, అభిమానులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

