Saturday, 9 May 2026
  • Home  
  • కురమిద్దలో ఉద్రిక్తత.. అసైన్మెంట్ భూమిలో పనులను అడ్డుకున్న గ్రామస్థులు
- E-పేపర్

కురమిద్దలో ఉద్రిక్తత.. అసైన్మెంట్ భూమిలో పనులను అడ్డుకున్న గ్రామస్థులు

కురమిద్దలో ఉద్రిక్తత.. అసైన్మెంట్ భూమిలో పనులను అడ్డుకున్న గ్రామస్థులు పున్నమి న్యూస్ ప్రతినిధి 09 మే 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ : కురమిద్ద గ్రామ పరిధిలో పంతం సత్తెమ్మ అసైన్మెంట్ భూమిలో అక్రమంగా పనులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ గ్రామస్థులు, స్థానిక నాయకులు ఆందోళన చేపట్టారు. అక్కడ పని చేస్తున్న ఎల్ & టీ (ల్ &టీ ) సిబ్బందిని మరియు వారికి సహకరిస్తున్న పోలీసులను గ్రామస్థులు అడ్డుకున్నారు. చట్ట వ్యతిరేకంగా పనులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, వెంటనే పనులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడ ఉన్న వారిని గ్రామస్థులు వెనక్కి పంపించినట్లు సమాచారం. ఈ సందర్భంగా కవుల సరస్వతి మాట్లాడుతూ, అసైన్మెంట్ భూముల్లో అక్రమ పనులు సహించబోమని హెచ్చరించారు. గ్రామ ప్రజల హక్కులను కాపాడేందుకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

కురమిద్దలో ఉద్రిక్తత.. అసైన్మెంట్ భూమిలో పనులను అడ్డుకున్న గ్రామస్థులు

పున్నమి న్యూస్ ప్రతినిధి
09 మే 2026
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ :

కురమిద్ద గ్రామ పరిధిలో పంతం సత్తెమ్మ అసైన్మెంట్ భూమిలో అక్రమంగా పనులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ గ్రామస్థులు, స్థానిక నాయకులు ఆందోళన చేపట్టారు. అక్కడ పని చేస్తున్న ఎల్ & టీ (ల్ &టీ ) సిబ్బందిని మరియు వారికి సహకరిస్తున్న పోలీసులను గ్రామస్థులు అడ్డుకున్నారు.
చట్ట వ్యతిరేకంగా పనులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, వెంటనే పనులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడ ఉన్న వారిని గ్రామస్థులు వెనక్కి పంపించినట్లు సమాచారం.
ఈ సందర్భంగా కవుల సరస్వతి మాట్లాడుతూ, అసైన్మెంట్ భూముల్లో అక్రమ పనులు సహించబోమని హెచ్చరించారు. గ్రామ ప్రజల హక్కులను కాపాడేందుకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.