Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Featured

గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పనులకు టెండర్ ప్రక్రియ ప్రారంభంపై రైతుల హర్షం. 

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

వార్త ముఖ్యాంశాలు

  • గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పనులకు టెండర్ ప్రక్రియ ప్రారంభంపై రైతుల హర్షం.
  • నందవరం ఎమ్మిగనూరు మండలంలోని గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పలు స్కీముల పనులకు టెండర్ ప్రక్రియ జూన్ 21 నుంచి ప్రారంభమైంది.
  • జూన్ 30 వరకు కొనసాగనున్న ఈ ప్రక్రియపై రైతులు, వైఎస్సార్సీపి నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పనులకు టెండర్ ప్రక్రియ ప్రారంభంపై రైతుల హర్షం.

నందవరం ఎమ్మిగనూరు మండలంలోని గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పలు స్కీముల పనులకు టెండర్ ప్రక్రియ జూన్ 21 నుంచి ప్రారంభమైంది. జూన్ 30 వరకు కొనసాగనున్న ఈ ప్రక్రియపై రైతులు, వైఎస్సార్సీపి నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ధర్నా అనంతరం అధికారుల హామీకి అనుగుణంగా చర్యలు చేపట్టడాన్ని కొనియాడారు. కార్యక్రమంలో గడ్డం నారాయణరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *