వార్త ముఖ్యాంశాలు
- గాజువాక సమతా నగర్ వెళ్లే మార్గ మధ్యలో శనివారం తెల్లవారుజాము రోడ్డు ప్రమాదం జరిగింది.
- లారీ బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో స్థానికంగా ఉన్న మనుషులపై దూసుకుపోయింది.
- ప్రమాదంలో ఒక మహిళ ఘటనా స్థలంలోనే మృత్యువాత పడినట్లు సమాచారం.
గాజువాక సమతా నగర్ వెళ్లే మార్గ మధ్యలో శనివారం తెల్లవారుజాము రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో స్థానికంగా ఉన్న మనుషులపై దూసుకుపోయింది. ప్రమాదంలో ఒక మహిళ ఘటనా స్థలంలోనే మృత్యువాత పడినట్లు సమాచారం. మరికొందరికి గాయాలయ్యాయి. డ్రైవర్ ఘటన స్థలం నుంచి పరారైనట్లు స్థానికులు తెలిపారు. ఘట్నా స్థలానికి న్యూ పోర్ట్ పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపట్టారు.