పున్నమి ప్రతినిధి అక్టోబర్ 2 రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండ లింగంపల్లి గ్రామంలో గౌరవ గ్రామ సర్పంచ్ బాలరాజు నర్సాగౌడ్ ఆధ్వర్యంలో
మహాత్మ గాంధీ జయంతి వేడుకలను శుక్రవారం గ్రామపంచాయతీ ఆవరణలో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొడ్డు రాజు వార్డ్ మెంబర్స్ గ్రామపంచాయతీ పాలకవర్గం పంచాయతీ కార్యదర్శి అంగన్వాడీ టీచర్స్ సీఏలు వివిధ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళా సంఘ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు



