అలూరి సీతారామరాజు జిల్లా:- కొయ్యూరు మండలంలో ఎండలు తీవ్రరూపం దాల్చాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పలు మండలాల్లో 36 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్యాహ్నం సమయంలో బయటకు రావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. వృద్ధులు, చిన్నారులు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

కోయ్యూరులో మండే ఎండలు.