Wednesday, 22 July 2026
  • Home  
  • కూటమి విజయమే లక్ష్యంగా కార్యాచరణ… గ్రామస్థాయిలో బలోపేతానికి దిశానిర్దేశం
- పశ్చిమ గోదావరి

కూటమి విజయమే లక్ష్యంగా కార్యాచరణ… గ్రామస్థాయిలో బలోపేతానికి దిశానిర్దేశం

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెం కార్యాలయంలో పరిధిలోని క్లస్టర్-9లోని వివిధ గ్రామాల కూటమి నాయకులతో గోపాలపురం శాసనసభ్యులు గౌ. శ్రీ మద్దిపాటి వెంకట రాజు గారు విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామాల వారీగా పార్టీ బలోపేతం, కూటమి శ్రేణుల సమన్వయం, ప్రభుత్వ సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడం, స్థానిక సమస్యలను గుర్తించి వేగవంతంగా పరిష్కరించడం, రానున్న కార్యక్రమాలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం వంటి అంశాలపై ఎమ్మెల్యే గారు నాయకులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామంలో ప్రజలకు మరింత చేరువై, కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయాలని ఎమ్మెల్యే గారు పిలుపునిచ్చారు. END

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.

నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెం కార్యాలయంలో పరిధిలోని క్లస్టర్-9లోని వివిధ గ్రామాల కూటమి నాయకులతో గోపాలపురం శాసనసభ్యులు గౌ. శ్రీ మద్దిపాటి వెంకట రాజు గారు విస్తృత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో గ్రామాల వారీగా పార్టీ బలోపేతం, కూటమి శ్రేణుల సమన్వయం, ప్రభుత్వ సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడం, స్థానిక సమస్యలను గుర్తించి వేగవంతంగా పరిష్కరించడం, రానున్న కార్యక్రమాలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం వంటి అంశాలపై ఎమ్మెల్యే గారు నాయకులకు దిశానిర్దేశం చేశారు.

ప్రతి గ్రామంలో ప్రజలకు మరింత చేరువై, కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయాలని ఎమ్మెల్యే గారు పిలుపునిచ్చారు.

END

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.