Sunday, 3 May 2026
  • Home  
  • కార్యకర్తల సేవకు ‘My TDP’ యాప్ ఒక వారధి-ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి
- తిరుపతి

కార్యకర్తల సేవకు ‘My TDP’ యాప్ ఒక వారధి-ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి, మే 03 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తున్న క్షేత్రస్థాయి కార్యకర్తలకు సముచిత గుర్తింపునిచ్చేందుకు ‘My TDP’ యాప్ ఒక అద్భుత వేదిక అని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. కార్యకర్తలు చేసే సామాజిక సేవలు, పార్టీ కార్యక్రమాలను నేరుగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ యాప్ దోహదపడుతుందని, ప్రతి కార్యకర్త దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యకర్తల పనితీరును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ స్వయంగా ఈ యాప్ ద్వారా పర్యవేక్షిస్తారని, కష్టపడి పనిచేసే వారికి భవిష్యత్తులో తగిన గుర్తింపు, పదవులు లభిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తక్షణమే ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని, సాంకేతికత సహాయంతో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆయన సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.