కడెచూర్ సీల్ ల్యాబ్ కంపెనీలో రసాయనాల ప్రభావంతో మృతి చెందిన అలంపల్లి గ్రామానికి చెందిన కట్ల గణేష్‌తో పాటు మరో ఇద్దరు బాధితుల కుటుంబాలకు న్యాయం చేయాలని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణమ్మ ఆదేశాల మేరకు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బలరాం రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కర్నే స్వామి, బీఆర్ఎస్ నాయకులు శివరాజ్ పాటిల్, రామకృష్ణప్ప, కృష్ణ మండల అధ్యక్షులు నల్లే నర్సప్ప కంపెనీ యాజమాన్యంతో చర్చించారు. దీంతో ఒక్కో కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం, లేబర్ ఇన్సూరెన్స్, ముఖ్యమంత్రి సహాయనిధి అందజేస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణమ్మకు బాధిత కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపారు.

కడెచూర్ సీల్ ల్యాబ్ ఘటన: బాధిత కుటుంబాలకు రూ.20 లక్షల పరిహారం హామీ