Saturday, 3 October 2026
  • Home  
  • కడప నగరం లో పవన్ స్కూల్ గణతంత్ర దినోత్సవ వేడుకలు
- కడప

కడప నగరం లో పవన్ స్కూల్ గణతంత్ర దినోత్సవ వేడుకలు

కడపలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు కడప నగరంలోని ఐటీఐ సర్కిల్ నందు గల పవన్ స్కూల్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల చైర్మన్ లెక్కల జోగి రామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దేశభక్తిని చాటేలా విద్యార్థులు వివిధ సమరయోధుల వేషధారణలో ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి ప్రదర్శనలు వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకొచ్చాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

కడపలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

కడప నగరంలోని ఐటీఐ సర్కిల్ నందు గల పవన్ స్కూల్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల చైర్మన్ లెక్కల జోగి రామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

దేశభక్తిని చాటేలా విద్యార్థులు వివిధ సమరయోధుల వేషధారణలో ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేసి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి ప్రదర్శనలు వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకొచ్చాయి.

ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.