విషయం; *ఓటు హక్కును కలిగి ఉన్న ఫెసిలిటేషన్ సెంటర్లలలో
వినియోగించుకోవడానికి అవకాశం కల్పించాలని మనవి.*
మేము సైదాపురం,రాపూరు,కలువాయి మండలాలలో పని చేయుచున్న ఉద్యోగ ఉపాధ్యాయులం.
మాకు నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, కోవూరు తదితర నియోజకవర్గాలలో ఓటు హక్కును కలిగి యున్నాము.మా పై అధికారుల ఆదేశాల మేరకు మేము పని చేయుచున్న కార్యాలయాలలో ఫారం 12 ను సమర్పించడం జరిగింది.మేము 5-5-2024 వ తేదీ మా ఫెసిలిటేషన్ సెంటర్లకు వెళ్లి ఓటు హక్కును అభ్యర్థించగా తిరుపతికి వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.సదరు విషయం పరీశీలించి మాకు ఓటు హక్కు కలిగి ఉన్న ఫెసిలిటేషన్ సెంటర్లలలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి తగు చర్యలు తీసుకోవాలని కోరు కుంటున్నారు