Saturday, 16 May 2026
  • Home  
  • ఫోర్త్ టౌన్ CI ఉమాకాంత్ ని అభినందించిన నగర పోలీస్ కమిషనర్
- విశాఖపట్నం

ఫోర్త్ టౌన్ CI ఉమాకాంత్ ని అభినందించిన నగర పోలీస్ కమిషనర్

ఐదు సంవత్సరాల క్రితం కిడ్నాప్ కేసును చేదించిన ఫోర్త్ టౌన్ పోలీసులు ఫోర్త్ టౌన్ CI ఉమాకాంత్ ని అభినందించిన నగర పోలీస్ కమిషనర్ *విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* విశాఖపట్నం…… డబ్బు కోసం జరిగిన కిడ్నాప్ కేసులో పరారీలో ఉన్న ముద్దాయిని ఫోర్త్ టౌన్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ కె లక్ష్మణ్ మూర్తి మాట్లాడుతూ 2020 జూలై 5వ తేదీన జామి సురేష్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని పల్లపు ప్రసాద్ భరత్నేని రామ్ రెడ్డి అలియాస్ ప్రతాపరెడ్డి బోయిన విష్ణు ఎండి లాయక్ కలిసి కిడ్నాప్ చేసి జాన్ సురేష్ ను ఐదు కోట్లు డిమాండ్ చేయగా చివరగా 70 లక్షలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. తన దగ్గర అంత డబ్బు లేదని జామ్ సురేష్ తన భార్యకు ఫోన్ చేసి సైట్ విషయంలో లోన్ తీసుకోవాల్సి ఉందని ఇంటి వద్ద ఉన్న గోల్డ్ ను తీసుకొని సీతంపేట లో గల ఐ ఎఫ్ ఎల్ దగ్గరకు రమ్మని తెలిపారు. సురేష్ భార్య కుమారుడు ఈ విషయాన్ని 100 డైలు చేసి తెలియజేయగా పోలీసులు అక్కడికి చేరుకోవడంతో వీరంతా పరారిపోయారు. ఈ విషయంపై ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.నిందితులు పల్లపు ప్రసాదు ప్రతాప్ రెడ్డిలను పోలీసులు అదే ఏడాది జులై 10వ తేదీన అరెస్టు చేసారు. ఈ కేసులో పరారీలో ఉన్న ముద్దాయిలు విష్ణు ఎండి లాయక్ కోసం గాలింపు చర్యలు చేపట్టి స్పెషల్ టీం ను నియమించారు. విష్ణు కోసం వచ్చిన సమాచారం ప్రకారం హైదరాబాద్ అత్తాపూర్ ఏరియాలో విష్ణును పట్టుకున్నారు. నాలుగో ముద్దాయి లాయక్ గురించి విచారించిన 2021లో ఇతను ఉత్తరప్రదేశ్లో హత్యకు గురైనట్లు తెలుసుకున్నారు. కేసు విషయంపై ముద్దాయిలని పట్టుకోవడంలో నాలుగో ముద్దాయిలనిపట్టణ పోలీసులు తీరును నగర పోలీస్ కమిషనర్ డీసీపీ సీను పోలీసులను అభినందించినట్లు ఏసిపి లక్ష్మి మూర్తి తెలిపారు. ఈ సమావేశంలో సీఐ ఉమాకాంత్ ఎస్సైలు వెంకట్రావు, బాలకృష్ణ, చిన్నమ్మ నాయుడు సిబ్బంది పాల్గొన్నారు.

ఐదు సంవత్సరాల క్రితం
కిడ్నాప్ కేసును చేదించిన ఫోర్త్ టౌన్ పోలీసులు

ఫోర్త్ టౌన్ CI ఉమాకాంత్ ని అభినందించిన నగర పోలీస్ కమిషనర్
*విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి*
విశాఖపట్నం…… డబ్బు కోసం జరిగిన కిడ్నాప్ కేసులో పరారీలో ఉన్న ముద్దాయిని ఫోర్త్ టౌన్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ కె లక్ష్మణ్ మూర్తి మాట్లాడుతూ 2020 జూలై 5వ తేదీన జామి సురేష్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని పల్లపు ప్రసాద్ భరత్నేని రామ్ రెడ్డి అలియాస్ ప్రతాపరెడ్డి బోయిన విష్ణు ఎండి లాయక్ కలిసి కిడ్నాప్ చేసి జాన్ సురేష్ ను ఐదు కోట్లు డిమాండ్ చేయగా చివరగా 70 లక్షలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. తన దగ్గర అంత డబ్బు లేదని జామ్ సురేష్ తన భార్యకు ఫోన్ చేసి సైట్ విషయంలో లోన్ తీసుకోవాల్సి ఉందని ఇంటి వద్ద ఉన్న గోల్డ్ ను తీసుకొని సీతంపేట లో గల ఐ ఎఫ్ ఎల్ దగ్గరకు రమ్మని తెలిపారు. సురేష్ భార్య కుమారుడు ఈ విషయాన్ని 100 డైలు చేసి తెలియజేయగా పోలీసులు అక్కడికి చేరుకోవడంతో వీరంతా పరారిపోయారు. ఈ విషయంపై ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.నిందితులు పల్లపు ప్రసాదు ప్రతాప్ రెడ్డిలను పోలీసులు అదే ఏడాది జులై 10వ తేదీన అరెస్టు చేసారు. ఈ కేసులో పరారీలో ఉన్న ముద్దాయిలు విష్ణు ఎండి లాయక్ కోసం గాలింపు చర్యలు చేపట్టి స్పెషల్ టీం ను నియమించారు. విష్ణు కోసం వచ్చిన సమాచారం ప్రకారం హైదరాబాద్ అత్తాపూర్ ఏరియాలో విష్ణును పట్టుకున్నారు. నాలుగో ముద్దాయి లాయక్ గురించి విచారించిన 2021లో ఇతను ఉత్తరప్రదేశ్లో హత్యకు గురైనట్లు తెలుసుకున్నారు. కేసు విషయంపై ముద్దాయిలని పట్టుకోవడంలో నాలుగో ముద్దాయిలనిపట్టణ పోలీసులు తీరును నగర పోలీస్ కమిషనర్ డీసీపీ సీను పోలీసులను అభినందించినట్లు ఏసిపి లక్ష్మి మూర్తి తెలిపారు. ఈ సమావేశంలో సీఐ ఉమాకాంత్ ఎస్సైలు వెంకట్రావు, బాలకృష్ణ, చిన్నమ్మ నాయుడు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.