Thursday, 2 July 2026
  • Home  
  • టీడీపీలో చేరిన వైసీపీ కుటుంబాలు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

టీడీపీలో చేరిన వైసీపీ కుటుంబాలు

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 2 (పున్నమి ప్రతినిధి) నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చెర్లోపల్లికి చెందిన 25 వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆత్మీయంగా ఆహ్వానించారు. కలికి వేణుగోపాల్‌రెడ్డి, పొన్నూరు అశోక్, అల్లూరు సుమన్, చిల్లకూరు నరసింహ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. పార్టీలో చేరిన వారిలో మంగళపూరి శ్రీనివాసులు రెడ్డి, నావూరు వెంకటరమణయ్య, వెంకటేష్, శీనయ్య, శోభన్, సాయి, మనోహర్, మౌళి, గురవయ్య, కావేరి, వెంకటరమణమ్మ, ఇంద్రసేనమ్మ, ప్రవళ్లిక, లక్ష్మమ్మ, నీలం బాలకృష్ణ, ధనమ్మ, పందిళ్ల రవి, తీగుంట పెంచలయ్య తదితరులు ఉన్నారు. నాయకులు వారికి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 2 (పున్నమి ప్రతినిధి)
నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చెర్లోపల్లికి చెందిన 25 వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆత్మీయంగా ఆహ్వానించారు. కలికి వేణుగోపాల్‌రెడ్డి, పొన్నూరు అశోక్, అల్లూరు సుమన్, చిల్లకూరు నరసింహ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. పార్టీలో చేరిన వారిలో మంగళపూరి శ్రీనివాసులు రెడ్డి, నావూరు వెంకటరమణయ్య, వెంకటేష్, శీనయ్య, శోభన్, సాయి, మనోహర్, మౌళి, గురవయ్య, కావేరి, వెంకటరమణమ్మ, ఇంద్రసేనమ్మ, ప్రవళ్లిక, లక్ష్మమ్మ, నీలం బాలకృష్ణ, ధనమ్మ, పందిళ్ల రవి, తీగుంట పెంచలయ్య తదితరులు ఉన్నారు. నాయకులు వారికి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.